
మలాలా మనను స్వాత్ వాలికి తీసుకునిపోయింది. అక్కడి ప్లి తెమ్మెరు మనను పుకింపజేస్తాయి. ననువెచ్చటి సూర్యకిరణాు మనను పరివశింప చేస్తాయి. అందమైన ఆ ప్రకృతితో పాటు వికృతమయిన తాలిబాన్ల ఘాతుకానూ మనకు కళ్ళకు కట్టేంత సునిశితంగా చిత్రించింది. మత మౌఢ్యానికి మానవత్వానికి ఎంత దూరమో మనం ఈ ఆత్మకథలో చూస్తాం.
-కె. ఉషారాణి
- మలాలా యూసెఫ్‌జెయ్
వెల:
రూ 200
పేజీలు:
319
ప్రతులకు:
ఐద్వా రాష్ట్ర కార్యాయం
9490098620