పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా చైతన్య యాత్రలో వచ్చిన సమస్యలపై జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు