ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దని మత్స్యకారుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన సిపిఎం నాయకులను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు..