ఫర్ స్క్రోలింగ్:
అర్జున అవార్డుకు ఎంపికైన విశాఖపట్నంకు చెందిన జ్యోతి యర్రాజి, వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అభినందలు తెలిపారు. మహిళలపై వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత మను భాకర్ కు ఖేల్ రత్న అవార్డు రావడం సముచితం. క్రీడా రంగంలో జాతీయ అవార్డులు సాధించిన చెస్ ఛాంపియన్ గూకేష్ తో సహా అందరికీ అభినందనలు.
జె.జయరాం
ఆఫీస్ కార్యదర్శి