రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాజీనామా చేయాలనీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన..