భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 07 మే, 2024.
రేపటి నుండి 3 రోజులు - ఆంధ్ర ప్రదేశ్‌లో
సిపిఐ(ఎం) అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి పర్యటన
కేంద్రంలోని మతోన్మాద బిజెపి, దానికి అంటకాగే పార్టీలను వైసిపి, టిడిపి, జనసేన పార్టీలను ఓడిరచాలనీ, లౌకికవాదాన్ని బలపర్చే ఇండియా బ్లాక్ కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరుతూ సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారామ్ ఏచూరి రాష్ట్రంలో మూడురోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
పర్యటన వివరాలు:
08 - 05 - 2024 (బుధవారం) ఉ॥9.30 గంటలకు
కృష్ణా జిల్లా గన్నవరం దావాజీగూడెం పామర్తినగర్ ఎస్‌విఆర్ ఫంక్షన్ హాలులో సభ
08 - 05 - 2024 (బుధవారం) సా॥ 5 గంటలకు
గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణుడు గుడి సెంటరులో బహిరంగ సభ
09 - 05 - 2024 (గురువారం)
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో పోలీస్‌గ్రౌండ్స్‌లో బహిరంగ సభ
10 - 05 - 2024 (శుక్రవారం) ఉ॥ 10 గంటలకు
గుంటూరు జిల్లా శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ
10 - 05 - 2024 (శుక్రవారం) సా॥ 6 గం॥లకు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జింఖానా గ్రౌండ్లో బహిరంగ సభ
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి