
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 08 ఏప్రిల్, 2024.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ ఆమోదించిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటిస్తున్నాము.
పార్లమెంటు :
1. అరకు (ST) - పాచిపెంట అప్పలనర్స
అసెంబ్లీ :
1. రంపచోడవరం (ST) - లోతా రామారావు
2. అరకు (ST) - దీసరి గంగరాజు
3. కురుపాం (ST) - మండంగి రమణ
4. గాజువాక - మరడాన జగ్గునాయుడు
5. విజయవాడ సెంట్రల్ - చిగురుపాటి బాబురావు
6. గన్నవరం - కళ్ళం వెంకటేశ్వరరావు
7. మంగళగిరి - జొన్నా శివశంకర్
8. నెల్లూరు సిటీ - మూలం రమేష్
9. కర్నూలు - డి.గౌస్‌దేశాయి
10. సంతనూతలపాడు (SC) - ఉబ్బా ఆదిలక్ష్మి
కాంగ్రెస్‌తో పలు దఫాలుగా జరిగిన చర్చల తరువాత అరకు పార్లమెంటు, 5 అసెంబ్లీ (రంపచోడవరం, కురుపాం, గన్నవరం, మంగళగిరి, నెల్లూరు సిటీ) స్థానాలపై ఉమ్మడి అవగాహన కుదిరింది. మిగతా 5 స్థానాలపై చర్చలు కొనసాగించి నామినేషన్‌లోగా ఒక అవగాహనకు రావాలని ఉభయ పార్టీలు అభిప్రాయపడ్డాయి.
సిపిఐ(యం) సిపిఐ పోటీ చేస్తున్న పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలలో పరస్పరం బలపర్చుకోవాలని సిపిఐ, సిపిఐ(యం) ఉమ్మడి అవగాహనకు వచ్చాయి.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి