అంగన్వాడీలపై నిర్బంధానికి నిరసనగా విజయవాడ సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ..