రాష్ట్రానికి మోడీ చేసిన ద్రోహానికి తిరుపతి వెంకన్న కాళ్లు పట్టుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. పాచిపోయిన లడ్డూకు జైకొట్టమంటున్న పవన్‌ను కార్యకర్తలు ప్రశ్నించాలి. స్మార్ట్‌ మీటర్ల పేరుతో అదానీకీ దోచిపెడుతున్న జగన్‌.