ఓడినా గట్టిగా పోరాడిన ఇండియన్ క్రికెట్ టీమ్ కు అభినందనలు..

ఓడినా గట్టిగా పోరాడిన ఇండియన్ క్రికెట్ టీమ్ కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. క్రికెట్ కు సైతం మతం రంగు పులిమి రాజకీయం చేసిన మోడీ ఈ ఓటమికి సిగ్గు పడాలి.. రాజకీయ పెత్తనం లేకుండా, బెట్టింగుల జూదం ఆపేస్తే ఇండియా సునాయాసంగా గెలుస్తుంది. అటువంటి టాలెంట్ ఇండియన్ క్రికెటర్ లలో వుంది. కేంద్ర ప్రభుత్వ క్రీడా జూదం దాన్ని నాశనం చేస్తున్నదని అన్నారు.
- జె. జయరాం
ఆఫీసు కార్యదర్శి