మోడీ విధానాలతో ఏకీభవిస్తున్నానని చంద్రబాబు చెప్పడం అంటే రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల, ప్రజల సంక్షేమ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోవడమే.