ఉద్యోగులను మోసం చేసిన వైసిపికి ఓటు అడిగే అర్హత లేదు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి రాజీనామా చేయాలి. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ