గ్యాస్ ధరల పెంపు అంటే పేద, మధ్య తరగతులపై దాడే. ధరల పెంపును ఉపసంహరించేంతవరకు ప్రజలు ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలి - వి.శ్రీనివాసరావు