జివో నం.1ను ఈ నెల 23 వరకు సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం పట్ల సిపిఐ(యం) హర్షం - వి.శ్రీనివాసరావు