సుప్రీం కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దుచేయాలని కోరుతూ ముంబయి పేలుళ్ల కేసు నిందితుడు యాకుబ్ మెమన్ రాష్టప్రతికి మరోసారి పిటిషన్ పెట్టుకున్నారు. గతంలో మెమన్ పెట్టుకున్న పిటిషన్ను రాష్టప్రతి తోసిపుచ్చారు. నాగపూర్ జైలులో మెమన్ను రేపు ఉరితీసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.