పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని, గోదావరి వరద బాధితులను ఆదుకోవాలని చింతూరు మండలంలో సిపిఎం పోలవరం పోరుబాట యాత్ర