హైదరాబాదులోని APERC కార్యాలయంలో ట్రూ అప్ చార్జీలపై జరిగిన విచారణలో అభ్యంతరాలను కమిషన్ చైర్మన్ సివి.నాగార్జున రెడ్డికి అందచేస్తున్నసిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు