నంద్యాల జిల్లా పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో విద్యుత్ కంపెనీ సేకరించిన భూముల నిర్వాసిత రైతులను కలవడానికి వెళ్లిన రాష్ట్ర కార్యదర్శి అరెస్ట్.