కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఆడలేక మద్దెలు ఓడు అన్నట్లుగా ఉన్నాయి