పిఆర్‌సిపై ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఛలో విజయవాడ ర్యాలీని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న నిర్బంధాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది