సీపీఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ ఆర్. సత్యనారాయణ రాజు ( ఆర్ ఎస్) గారిని పరామర్శించిన సీపీఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి పి. మధు, కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు( వై.వి), మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి బి.బలరాం తదితరులు