త్రిపురలో సీపీఎం కార్యాలయాలపై, పత్రిక కార్యాలయంపై బీజేపీ గూండాల దాడిని ఖండిస్తూ సీపీఎం ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు లో నిరసన కార్యక్రమం..