భద్రాచలానికి పోలవరం ముంపు లేకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని డిమాండ్.. విలేకర్ల సమావేశంలో CPM రాష్ట్ర కార్యదర్శి మధు ఇతర వామపక్ష నాయకులు