తక్కెళ్ళపాడు గ్రామం లో చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి వచ్చే కాలుష్యం వలన పాడవుతున్న పంటపొలాలను పరిశీలించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య