విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ మద్దిలపాలెం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వామపక్ష పార్టీల నేతల అరెస్ట్..