గోదావరి ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం ఇచ్చిన తరువాతనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని రాజమండ్రిలో సిపిఎం శ్రేణుల నిరసన