
ఇన్కమ్ టాక్స్ పరిధిలో లేని ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలి ప్రతి వ్యక్తికి పది కేజీల బియ్యం మరియు నిత్యవసర వస్తువులు ఉచితంగా ఆరునెలలపాటు ఇవ్వాలని , కార్మిక చట్ట సవరణ లను పునరుద్ధరించాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని , పట్టణ పెదలకు ఉపాధి గ్యాటంటి పథకం పెట్టి ఉపాధి కాల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు సిపిఎం ఆలిండియా పిలుపులో భాగంగా భీమవరంలో మెంటేవారితోటలో, తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న పశ్చిమగోదావరి (డెల్టా) జిల్లా కార్యదర్శి బి.బలరాం మరియు స్థానిక పార్టీ నాయకులు