
జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్యకుమార్ రెగ్యులర్ బెయిల్‌కు దాదాపుగా లైన్‌క్లియర్ అయినట్లే. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన కన్నయ్య, ఉమర్‌ఖాలీద్, అనిర్భన్‌లు ఎక్కడ కూడా నిబంధనలను ఉల్లంఘించలేదని ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఢిల్లీ కోర్టుకు తెలిపారు. దీంతో పాటు వారికి రెగ్యులర్ ఇవ్వడానికి పోలీసులు ఎలాంటి అభ్యంతరమూ తెలుపలేదు.