
ఏపీ ప్రత్యేక హోదా బిల్లుపై రాజ్యసభలో ఎవరెవరు చర్చించాలో పార్లమెంట్ అధికారులు షార్ట్ లిస్ట్‌ను ఖరారుచేశారు. ఈ లిస్ట్‌లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు జైరామ్ రమేష్, టి. సుబ్బరామిరెడ్డి, దిగ్విజయ్ సింగ్... అలాగే టీడీపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, సీఎం రమేష్, తోట సీతారామాలక్ష్మీ, గరికపాటి రామ్మోహన్రావు ఉన్నారు.