ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ ఏపీ పున ర్వ్యవస్థీకరణ బిల్లులో సవరణ చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం ఓటింగ్ జరుగనుంది.