ఈ నెల 15, 16 తేదీలలో క్యాంపస్‌లో విద్యార్థి సంఘం ఆధర్వంలో నిర్వహించబోయే సదస్సులో దేశవ్యాప్తంగా 35కు పైగా యూనివర్సిటీల నుంచి విద్యార్థులు, కార్యకర్తలు దీనికి హాజరవబోతున్నారు. జేఎన్‌యూ విద్యార్థి నేతలు 'రోహిత్ చట్టం' కోసం దేశవ్యాప్త సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నారు.