ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరవు, ఇతర అంశాలపై ప్రధాని మోదీకి సీఎం ప్రంజటేషన్ ఇవ్వనున్నారు.