దేశంలో నాలుగో వంతు భాగాన్ని కరవు కబళించివేసిందని, సుమారు 1.5 లక్షల గ్రామాలు కరవు కోరల్లో చిక్కుకున్నాయని లోక్‌సభకు ప్రభుత్వం వెల్లడించింది.