
అట్టహాసంగా నిర్మించాలని భావిస్తున్న విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైళ్లపై అనుమానాలు పెరుగుతున్నాయి. వాటికి నిధులు సమకూర్చాల్సిన ఆర్థిక సంస్థలే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తురడడం గమనార్హం. ఈ సందేహాలను నివృత్తి చేసేరదుకు రాష్ట్ర యంత్రారగం ఆయా సంస్థలకు వివరాలు సమర్పిరచేరదుకు సిద్ధమైనా, వాటిలో విశ్వసనీయత ప్రశ్నార్థకమే. ప్రధానంగా ఏ మెట్రో రైల్ నిర్మాణంలోనైనా భవిష్యత్లో పెరిగే ప్రయాణికుల రద్దీ అంచనాయే కీలకం.