మతోన్మాదులు హైదరాబాద్లో కన్నయ్యుపై విసిరిన చెప్పు.. రాజ్యాంగంపై విసిరినట్టుగా తాము భావిస్తున్నామని అఖిల భారత దళిత హక్కుల ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు ఆనందరావు అన్నారు. దళితులపై దాడి చేయుడం అంటే దేశం వీుద దాడి చేయుడవేునని అభిప్రాయుపడ్డారు.