
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా నక్సలిజానికి చెక్ పెట్టవచ్చు. యువత నక్సలిజం వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు. దీనికి కారణం ఒక్కటే. సరైన ఉపాధి అవకాశాలు దొరకకపోవడమే. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తే ఎస్సీ, ఎస్టీ యువతలో ఉన్న ఆగ్రహావేశాలు తగ్గిపోతాయని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు