జమ్మూకశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుపై ఉన్న అనిశ్చితి కాసేపట్లో తొలగనుంది. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మెహబూబా భేటీ కానున్నారు. బిజెపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీడీపీ సుముఖత చూపిస్తున్నట్లు సమాచారం.