జేఎన్‌యు, హెచ్‌సియు ఘటనలపై ప్రభుత్వ తీరును సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే అది దేశద్రోహమా అని ప్రశ్నించారు. దేశభక్తి గురించి మాకు మీరు నేర్పాల్సిన అవసరం లేదని ఘాటుగా అన్నారు.