
ఏబీవీపీ జేఎన్యూ నేతలు రాజీనామా బాట పట్టారు. తాజా వివాదంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ విధానాలతో విబేధించిన ముగ్గురు కీలక నేతలు తమ రాజీనామాలు సమర్పించారు. ఏబీవీపీ సహాయ కార్యదర్శి ప్రదీప్ నార్వాల్, క్యాంపస్ లోని ఓ యూనిట్ కి ప్రెసిడెంగా ఉన్న రాహుల్ యాదవ్, కార్యదర్శి అకింత్ హాన్స్ లు తమ పదవులతో పాటు ఏబీవీపీ కి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.