
దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలనూ తన గుప్పిట్లో పెట్టుకునేందుకు సంఫ్‌ు పరివార్ ప్రయత్నిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జెఎన్‌యు విద్యార్థి నాయకులను దేశ ద్రోహం కింద అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడి చేయటం మతోన్మాద చర్యేనని విమర్శించారు. బిజెపి పరివార్ చర్యలపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు.