
ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమం వెనుక పాకిస్తాన్కు చెందిన లష్కరే తొయిబా అధ్యక్షుడు హఫీజ్ సయీద్ మద్దతు ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ(ఎం) నేత ప్రకాశ్కరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ట్విట్టర్ల సమాచారం ఆధారంగా రాజ్నాధ్ వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు.