
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతవిద్వేషాలు పెరిగిపోయాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 27న బీఫ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తమ్మినేని వీరభద్రంను ఆహ్వానించారు. దీనికి ఆయన మద్దతు ప్రకటించారు.