ఈనెల 20న పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు..అయితే ఈ కార్యక్రమానికి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరౌతున్నట్లు సమాచారం .