ప్రజాస్వామిక, లౌకికవాదంతో పరిఢవిల్లుతున్న భారత దేశంలో బీజేపీ హిందూ రాజ్యాన్ని నిర్మించాలనుకోవడం అవివేకమని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు అన్నారు. బీజేపీ హిందూ వాద రాజకీయాలు చేయాలనుకుంటే భారతీయులు అంగీకరించరని బిహార్ ఎన్నికలు రుజువు చేశాయని పేర్కొన్నారు.