
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 23 వరకు కొనసాగనున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలపై ఆసక్తి నెలకొంది. సోమవారం కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పార్లమెంట్ సమావేశాలపై నిర్ణయం తీసుకున్నారు