
ఇక మీట నొక్కితే చాలు... చల్లని బీరు గ్లాసుల్లోకి చిటికలో చేరిపోతుంది. కొత్తగా ఈ బీర్ పార్లర్లను ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయిరచిరది. మురదుగా మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ పార్లర్లను అనుమతి ంచాలనుకుంటున్నారు. కొత్తగా ప్రకటిరచ నున్న బార్ పాలసీలో వీటిని ప్రతిపాదిర చారు. త్వరలోనే కొత్త అరశాలతో నూతన బార్ పాలసీని ఆమోదిరచాలని భావిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు 2016-17లో అదనపు ఆదాయం వచ్చే విధంగా కొత్త బార్ పాలసీలో ప్రతిపాదనలు చేయాలని యోచిస్తోరది.