బీజింగ్‌లో ఈ నెల13 నుంచి 16వరకు జరిగే ఆసియన్ రాజకీయ పార్టీల ప్రత్యేక సదస్సుకు సిపిఐ(ఎం)ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరు కానున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆహ్వానం మేరకు ఆయన ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అలాగే చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర నాయకత్వంతో ఏచూరి సమావేశం .