PACS లను ప్రభుత్వం కాపాడాలి.... సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

ఈ రోజు విశాఖ జిల్లా డి.సి.ఒ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో కె. లోకనాధం మాటలాడుతూ పి.ఎ.సి.ఎస్ ఉద్యోగులకు వెంటనే వేతన సవరణ చేయాలన్నారు. డి.సి.సి.బి నియామకాల్లో పి.ఎ.సి.ఎస్ కోట కొనసాగించాలని, రిటైర్ మెంట్ 60 సంవత్సరాలకు పొడిగించాలన్నారు.  పి.ఎ.సి.ఎస్ ఉద్యోగుల పోరాటాలకు సిపియం పార్టీ  ఎప్పుడు తన మద్దతు ఉంటుందని తెలియజేసారు. ప్రభుత్వం వెంటనే పి.ఎ.సి.ఎస్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు ....

ఉద్యోగుల డిమాండ్లు ...

సహకార సంఘాల (PACS) ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి .. సహకార సంఘాల ఉద్యోగులకు వేతన సవరణ చేయాలి .... డి.సి.సి.బి ఉద్యోగ నియామకాల్లో పి.ఎ.సి.ఎస్ లకు ఇచ్చిన కోట కొనసాగించాలి ....
రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలకు పెంచాలి ... ... గ్రాట్యు టి లక్ష నుండి 5 లక్షలు చేయాలి. .....ఉద్యోగులకు హెల్త్ కార్డ్ లు మంజూరు చేయాలి ....