
Ap రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టారు..
వ్యవసాయ బడ్జెట్ హెలైట్స్
- మొత్తం వ్యయం 16,250 కోట్లు
- ప్రణాళిక వ్యయం రూ.7,691 కోట్లు
- ఉచిత విద్యుత్ కు రూ. 3వేల కోట్లు
- బిందు సేద్యానికి రూ. 369 కోట్లు
- భూసారాన్ని పెంచేందుకు రూ.80 కోట్లు
- నూనె గింజల ఉత్పత్తి పెంచుతాం
- సేంద్రియ సాగును ప్రోత్సహిస్తాం
- నదుల అనుసంధానం ద్వారా రాయలసీమకు నీళ్లు
- రైతు రుణ ఉపశమన పథకానికి ప్రాధాన్యం
- రుణామాఫీని నాలుగు వాయిదాల్లో 10శాతం వడ్డీతో చెల్లిస్తున్నాం
- లక్ష హెక్టార్లలో ఉద్యానవనాలు అభివృద్ధి చేస్తాం
- ప్రతి మండలంలోనూ ఉద్యానవన కస్టర్‌ను ఏర్పాటుచేస్తాం