AP బడ్జెట్ 2016-17 హైలెట్స్..

  • బడ్జెట్ వ్యయం రూ.1,35,688 కోట్లు
  • ప్రణాళికేతర వ్యయం రూ.86,584 కోట్లు
  • ప్రణాళికా వ్యయం రూ. 49,134
  • ఆర్థిక లోటు రూ. 20,497 కోట్లు
  • రెవెన్యూ లోటు రూ.4,868 కోట్లు
  • వృద్ధిరేటు లక్ష్యం 10.9 శాతం
  • రుణమాఫీకి 3,512 రూ. కోట్లు
  • అమరావతి నిర్మాణానికి రూ. 1500 కోట్లు
  • సాగునీటి ప్రాజెక్టులకు రూ.7,325 కోట్లు
  • పాఠశాల విద్యకు రూ.17,502 కోట్లు
  • ఉన్నత విద్యకు రూ.2,548 కోట్లు
  • గృహనిర్మాణానికి రూ.1,132కోట్లు
  • ఆరోగ్య రంగానికి రూ.2,233 కోట్లు
  • కాపు కార్పొరేషన్కు రూ. వెయ్యి కోట్లు
  • బీసీ సంక్షేమానికి రూ.8,832 కోట్లు
  • బ్రాహ్మణ కార్పొరేషన్కు రూ. 67 కోట్లు
  • పెన్షన్లకు రూ. 2,998 కోట్లు
  • కృష్ణా పుష్కరాలకు రూ.250 కోట్లు
  • నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు
  • యువత సాధికారితకు రూ.252 కోట్లు
  • భూపరిపాలనకు రూ.3,119 కోట్లు
  • బడ్జెట్ అంచనాలు 20 శాతం పెంపు
  • విజయవాడ, గుంటూరు నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థకు రూ.1000 కోట్లు
  • విద్యుత్ శాఖకు రూ.4,020 కోట్లు.. గతేడాదితో పోలిస్తే రూ.3 వేల కోట్ల తగ్గింపు
  • ఎస్సీల సంక్షేమానికి రూ.8,724 కోట్లు
  • పట్టణాభివృద్ధికి రూ.4,728 కోట్లు
  • శాంతి భద్రతలకు రూ.4,785 కోట్లు
  • పోలవరం ప్రాజెక్టుకు రూ.3,660 కోట్లు
  • మైనార్టీలకు రూ.710 కోట్లు
  • ఐసీడీఎస్కు రూ.772 కోట్లు
  • గ్రామీణ నీటి సరఫరాకు రూ.1,195 కోట్లు
  • వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.16,490 కోట్లు
  • ఐటీ రంగానికి రూ. 360 కోట్లు
  • మత్స్య శాఖకు రూ. 339 కోట్లు
  • ఎస్టీల సంక్షేమానికి రూ. 3,100 కోట్లు
  • రహదారుల అభివృద్ధికి రూ.3,184 కోట్లు
  • ఆహార పరిశ్రమకు రూ. 100 కోట్లు
  • పర్యావరణం, అడవులకు రూ.257 కోట్లు
  • పారిశుద్ధ్యానికి రూ.320 కోట్లు
  • క్రీడలకు రూ. 215 కోట్లు
  • రాష్ట్రాభివృద్దికి ఏడు మిషన్లు, రెండు గ్రిడ్లు
  • ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2702.20 కోట్లు
  • పాడి పరిశ్రమ అభివృద్ధికి రూ.819 కోట్లు
  • ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రూ.344 కోట్లు
  • జాతీయ నూనెగింజలు, ఆయిల్ పామ్ మిషన్‌కు రూ.79 కోట్లు
  • రూ.10 కోట్లతో రహదారి భద్రతా నిధి
  • పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా మచిలీపట్నం, భావనపాడు నౌకాశ్రయాల అభివృద్ధి
  • కాకినాడ-కృష్ణపట్నం-విశాఖపట్టణంలో 3 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు
  • రాష్ట్ర నిధులతో కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి
  • 2016-17 నాటికి అన్ని గృహాలకు ఎల్ పీజీ సౌకర్యం
  • పండ్ల తోటల అభివృద్ధికి రూ.659 కోట్లు
  • పోలవరం ఎడమ కాలువ పనులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో పూర్తి
  • పోలవరం మొదటి దశను జూన్ 2018 నాటికి పూర్తి